Thursday, October 11, 2018

Prathibha Awards Guidelines




Prathibha Awards Guidelines 


2018 విద్య సవత్సరం నందు మార్చ్ లో జరిగిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో  మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతిభ అవార్డ్స్ ది 15-10-2018 సోమవారం ఉదయం 10 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ మనవ వనరుల శాఖ మంత్రి గారు ద్వారా బహుకరించాబాడును .

హాజరయే వారు తీసుకు రావలసినవి :-

  1. చదివిన పాటశాల నుండి గుర్తింపు కార్డు
  2. బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి జెరాక్స్
  3. తమ తల్లి లేక తండ్రి లేక వారి టీచర్స్ తో హాజరు కావాలి 
  4. ఆధర్ కార్డు కూడా తెసుకు వెళ్ళాలి 
కావాల్సిన ప్రదేశం : Mini Stadium, South Bypass Road , Ongole , Prakasam Distirct 
తేది :15-10-2018
Annexure -1 ప్రోపార్మ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత హెడ్ మాస్టర్స్ తో సంతకంతో దానిని వారి వెంట తెసుకుని వెళ్ళాలి 

డౌన్లోడ్ Annexure -1

Prathibha Awards Grieavance -2018

Pathibha Awrds Provisanal Selected List


Annexure -1 యందలి వివరాలు విద్యార్ధి యొక్క బ్యాంకు పాస్ బుక్ మొదతటి పేజి ని www.cse.ap.gov.in వెబ్సైటు నందు అప్లోడ్ చేయాలి అల చేసిన వారికి మాత్రమే స్కాలర్షిప్ వారి ఖాతా కు జమ చేయబడును 

No comments:

Post a Comment